Skip to content
الطُّور /

ఆయత్ 20

52 : 20

ఆయత్ 20 of الطُّور (52 : 20). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الطُّور ఆయతులు 49
సూరా · الطُّور
తెలుగు · Muhammad
52 : 20

مُتَّكِـِٔينَ عَلَىٰ سُرُرٖ مَّصۡفُوفَةٖۖ وَزَوَّجۡنَٰهُم بِحُورٍ عِينٖ

వారు వరుసగా వేయబడిన ఆసనాల మీద, దిండ్లకు ఆనుకొని కూర్చొని ఉంటారు. మరియు మేము అందమైన పెద్ద పెద్ద కన్నులు గల సుందరీమణులతో వారి వివాహం చేయిస్తాము.

Explanation & meanings · 1
  1. 'హూరున్: కొరకు చూడండి, 56:22, 55:56, 44:54, 38:52, 37:48.