Skip to content
అ-దారియాత్ /

ఆయత్ 29

51 : 29

ఆయత్ 29 of అ-దారియాత్ (51 : 29). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

అ-దారియాత్ ఆయతులు 60
సూరా · అ-దారియాత్
తెలుగు · Muhammad
51 : 29

فَأَقۡبَلَتِ ٱمۡرَأَتُهُۥ فِي صَرَّةٖ فَصَكَّتۡ وَجۡهَهَا وَقَالَتۡ عَجُوزٌ عَقِيمٞ

అప్పుడతని భార్య అరుస్తూ వారి ముందుకు వచ్చి, తన చేతిని నుదుటి మీద కొట్టుకుంటూ: "నేను ముసలిదాన్ని, గొడ్రాలను కదా!" అని అన్నది.