Skip to content
مُحمد /

ఆయత్ 13

47 : 13
مُحمد ఆయతులు 38
సూరా · مُحمد
తెలుగు · Muhammad
47 : 13

وَكَأَيِّن مِّن قَرۡيَةٍ هِيَ أَشَدُّ قُوَّةٗ مِّن قَرۡيَتِكَ ٱلَّتِيٓ أَخۡرَجَتۡكَ أَهۡلَكۡنَٰهُمۡ فَلَا نَاصِرَ لَهُمۡ

మరియు (ఓ ముహమ్మద్!) నిన్ను బహిష్కరించిన నగరం కంటే బలమైన ఎన్నో నగరాలను మేము నాశనం చేశాము. వారికి సహాయపడే వాడెవ్వడూ లేకపోయాడు.

Explanation & meanings · 1
  1. ఈ ఆయత్ దైవప్రవక్త ('స'అస) యొక్క మక్కా నుండి మదీనా ప్రస్థానం చేసిన మొదటి రాత్రి అవతరింపజేయబడింది. ('తబరీ - ఇబ్నె- 'అబ్బాస్, కథనం) ఇంకా చూడండి, 6:131.