Skip to content
صٓ /

ఆయత్ 9

38 : 9
صٓ ఆయతులు 88
సూరా · صٓ
తెలుగు · Muhammad
38 : 9

أَمۡ عِندَهُمۡ خَزَآئِنُ رَحۡمَةِ رَبِّكَ ٱلۡعَزِيزِ ٱلۡوَهَّابِ

లేక వారి దగ్గర సర్వశక్తుడు, సర్వప్రదుడు అయిన నీ ప్రభువు యొక్క కారుణ్య నిధులు ఉన్నాయా?

Explanation & meanings · 1
  1. అల్-వహ్హాబ్: Bestower. సర్వప్రదుడు, సర్వవర ప్రదాత, పరమదాత. చూడండి, 3:8.