Skip to content
صٓ /

ఆయత్ 65

38 : 65
صٓ ఆయతులు 88
సూరా · صٓ
తెలుగు · Muhammad
38 : 65

قُلۡ إِنَّمَآ أَنَا۠ مُنذِرٞۖ وَمَا مِنۡ إِلَٰهٍ إِلَّا ٱللَّهُ ٱلۡوَٰحِدُ ٱلۡقَهَّارُ

(ఓ ముహమ్మద్!) వారితో ఇలా అను: "వాస్తవానికి నేను హెచ్చరించేవాడను మాత్రమే! అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు! ఆయన అద్వితీయుడు తన సృష్టి మీద సంపూర్ణ అధికారం గలవాడు."

Explanation & meanings · 1
  1. అల్-వాహిద్-అల్-ఖహ్హార్ : అద్వితీయుడు-ప్రబలుడు, చూడండి, 6:18. వ్యాఖ్యానం 1