Skip to content
صٓ /

ఆయత్ 39

38 : 39
صٓ ఆయతులు 88
సూరా · صٓ
తెలుగు · Muhammad
38 : 39

هَٰذَا عَطَآؤُنَا فَٱمۡنُنۡ أَوۡ أَمۡسِكۡ بِغَيۡرِ حِسَابٖ

(అల్లాహ్ అతనితో అన్నాడు): "ఇది నీకు మా కానుక, కావున నీవు దీనిని (ఇతరులకు) ఇచ్చినా, లేక నీవే ఉంచుకున్నా, నీతో ఎలాంటి లెక్క తీసుకోబడదు."

Explanation & meanings · 1
  1. సులైమాన్ ('అ.స.) ప్రార్థన ప్రకారం అతనికి ఒక గొప్ప రాజ్యధికారం మరియు అతని సంపత్తుల నుండి తన ఇష్టం వచ్చిన వారికి ఇవ్వవచ్చని అనుమతి కూడా ఇవ్వబడింది.