Skip to content
الصَّافَات /

ఆయత్ 60

37 : 60

ఆయత్ 60 of الصَّافَات (37 : 60). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الصَّافَات ఆయతులు 182
సూరా · الصَّافَات
తెలుగు · Muhammad
37 : 60

إِنَّ هَٰذَا لَهُوَ ٱلۡفَوۡزُ ٱلۡعَظِيمُ

నిశ్చయంగా, ఇదే ఆ గొప్ప సాఫల్యం (విజయం).

Explanation & meanings · 1
  1. అంటే తీర్పు తరువాత స్వర్గవాసులు ఎల్లప్పుడు స్వర్గంలో మరియు నరకవాసులు శాశ్వతంగా నరకంలో ఉంటారు. అప్పుడు మరణాన్ని ఒక గొర్రె ఆకారంలో తెచ్చి స్వర్గనరకాల మధ్య జిబ్ హ చేయడం జరుగుతుంది, ('హదీస్').