Skip to content
الصَّافَات /

ఆయత్ 30

37 : 30

ఆయత్ 30 of الصَّافَات (37 : 30). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الصَّافَات ఆయతులు 182
సూరా · الصَّافَات
తెలుగు · Muhammad
37 : 30

وَمَا كَانَ لَنَا عَلَيۡكُم مِّن سُلۡطَٰنِۭۖ بَلۡ كُنتُمۡ قَوۡمٗا طَٰغِينَ

"మాకు మీపై ఎలాంటి అధికారం ఉండేది కాదు. అలా కాదు! మీరే తలబిరుసుతనం చూపేవారు."

Explanation & meanings · 1
  1. ఇలాంటి ఆయత్ లకు చూడండి, 14:21, 40:47-48, 34:31-32, 33:67-68, 7:38-39.