Skip to content
الصَّافَات /

ఆయత్ 137

37 : 137

ఆయత్ 137 of الصَّافَات (37 : 137). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الصَّافَات ఆయతులు 182
సూరా · الصَّافَات
తెలుగు · Muhammad
37 : 137

وَإِنَّكُمۡ لَتَمُرُّونَ عَلَيۡهِم مُّصۡبِحِينَ

మరియు వాస్తవానికి, మీరిప్పుడు వారి (శిథిల) ప్రాంతాల మీదుగా ఉదయపు వేళల్లో ప్రయాణిస్తూ ఉంటారు;

Explanation & meanings · 1
  1. చూడండి, 15:76. మక్కా-సిరియా మార్గంలో ఈ నగరాలు సోడోమ్ మరియు గొమర్రాహ్ లు - ఇప్పటి మృతసముద్రం - ప్రాంతంలో ఉండేవి.