Skip to content
الصَّافَات /

ఆయత్ 107

37 : 107
الصَّافَات ఆయతులు 182
సూరా · الصَّافَات
తెలుగు · Muhammad
37 : 107

وَفَدَيۡنَٰهُ بِذِبۡحٍ عَظِيمٖ

మరియు మేము అతనికి (ఇస్మాయీల్ కు) బదులుగా ఒక గొప్ప బలిని పరిహారంగా ఇచ్చాము.

Explanation & meanings · 1
  1. ఈ బలి ఒక గొర్రె. అది ఇస్మా'యీల్ ('అ.స.) కు బదులుగా పంపబడింది. అది బలి చేయబడింది. దీని జ్ఞాపకార్థమే ముస్లింలు ప్రతి సంవత్సరం జు'ల్ 'హజ్ లో బలి (ఖుర్బానీ) ఇస్తారు. వివరాల కోసం చూడండి, 22:27-37 మరియు 2:196-203.