Skip to content
فَاطِر /

ఆయత్ 23

35 : 23

ఆయత్ 23 of فَاطِر (35 : 23). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

فَاطِر ఆయతులు 45
సూరా · فَاطِر
తెలుగు · Muhammad
35 : 23

إِنۡ أَنتَ إِلَّا نَذِيرٌ

నీవు (ఓ ముహమ్మద్!) కేవలం హెచ్చరిక చేసేవాడవు మాత్రమే.

Explanation & meanings · 1
  1. మరియు మార్దదర్శకత్వం చేయటం అల్లాహ్ (సు.తా.)కే చెందినది. ఎంతవరకైతే ఒకడు, అల్లాహ్ (సు.తా.) అతనికి ప్రసాదించిన విచక్షణాబుద్ధిని ఉపయోగించి సత్యాన్ని అనుసరించటానికి ప్రయత్నించడో! అంతవరకు అల్లాహ్ (సు.తా.) అతనికి సన్మార్గం చూపడు. ఈ విషయం ఖుర్ఆన్ లో ఎన్నోసార్లు వ్యక్తపరచబడింది.