Skip to content
الرُّوم /

ఆయత్ 35

30 : 35

ఆయత్ 35 of الرُّوم (30 : 35). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الرُّوم ఆయతులు 60
సూరా · الرُّوم
తెలుగు · Muhammad
30 : 35

أَمۡ أَنزَلۡنَا عَلَيۡهِمۡ سُلۡطَٰنٗا فَهُوَ يَتَكَلَّمُ بِمَا كَانُواْ بِهِۦ يُشۡرِكُونَ

లేక మేము వారిపై ఏదైనా ప్రమాణాన్ని అవతరింప జేశామా, అది వారు ఆయనకు కల్పించే భాగస్వాములను గురించి పలుకటానికి?

Explanation & meanings · 2
  1. సు'ల్ తానున్: అంటే ఇక్కడ దివ్యజ్ఞానం వహీ అని అర్థం.
  2. చూడండి, 35:40.