Skip to content
అల్-ఖసస్ /

ఆయత్ 69

28 : 69

ఆయత్ 69 of అల్-ఖసస్ (28 : 69). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

అల్-ఖసస్ ఆయతులు 88
సూరా · అల్-ఖసస్
తెలుగు · Muhammad
28 : 69

وَرَبُّكَ يَعۡلَمُ مَا تُكِنُّ صُدُورُهُمۡ وَمَا يُعۡلِنُونَ

మరియు వారు తమ హృదయాలలో దాచుకున్నది మరియు బహిర్గతం చేసేది అంతా నీ ప్రభువుకు తెలుసు.