Skip to content
النَّمل /

ఆయత్ 17

27 : 17
النَّمل ఆయతులు 93
సూరా · النَّمل
తెలుగు · Muhammad
27 : 17

وَحُشِرَ لِسُلَيۡمَٰنَ جُنُودُهُۥ مِنَ ٱلۡجِنِّ وَٱلۡإِنسِ وَٱلطَّيۡرِ فَهُمۡ يُوزَعُونَ

మరియు సులైమాన్ కొరకు జిన్నాతుల, మానవుల మరియు పక్షుల సైన్యాలు సమీకరింపబడి ఉండేవి. తరువాత వాటిని తమ తమ స్థానాల ప్రకారం వరుసలలో పెట్టి (బయలు దేరారు)!

Explanation & meanings · 1
  1. ఖుర్ఆన్ అవతరణా క్రమంలో 114:6లో మొదటిసారి జిన్నాతుల పేరు వచ్చింది.