26 : 203
فَيَقُولُواْ هَلۡ نَحۡنُ مُنظَرُونَ
అప్పుడు వారంటారు: "ఏమీ? మాకు కొంత వ్యవధి ఇవ్వబడుతుందా?
Explanation & meanings · 1
- శిక్ష వచ్చిన తరువాత వ్యవధి ఇవ్వబడదు మరియు అప్పుడు చేసే పశ్చాత్తాపం కూడా అంగీకరించబడదు. చూడండి, 23:85.
ఆయత్ 203 of الشعراء (26 : 203). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.
فَيَقُولُواْ هَلۡ نَحۡنُ مُنظَرُونَ
అప్పుడు వారంటారు: "ఏమీ? మాకు కొంత వ్యవధి ఇవ్వబడుతుందా?