Skip to content
الشعراء /

ఆయత్ 171

26 : 171
الشعراء ఆయతులు 227
సూరా · الشعراء
తెలుగు · Muhammad
26 : 171

إِلَّا عَجُوزٗا فِي ٱلۡغَٰبِرِينَ

వెనుక ఉండి పోయిన వారిలో కలసి పోయిన ముసలామె తప్ప!

Explanation & meanings · 1
  1. చూముసలామె అంటే లూ'త్ ('అ.స.) భార్య. ఆమె సత్యతిరస్కారి. ఆమె అదే ప్రాంతవాసి. చూడండి, 7:83, 11:81, 27:57, 29:32-33 మరియు 66:10.