Skip to content
النور /

ఆయత్ 6

24 : 6
النور ఆయతులు 64
సూరా · النور
తెలుగు · Muhammad
24 : 6

وَٱلَّذِينَ يَرۡمُونَ أَزۡوَٰجَهُمۡ وَلَمۡ يَكُن لَّهُمۡ شُهَدَآءُ إِلَّآ أَنفُسُهُمۡ فَشَهَٰدَةُ أَحَدِهِمۡ أَرۡبَعُ شَهَٰدَٰتِۭ بِٱللَّهِ إِنَّهُۥ لَمِنَ ٱلصَّٰدِقِينَ

మరియు ఎవరైతే, తమ భార్యల మీద అపనింద మోపి, దానికి తాము స్వయమే తప్ప ఇతరులను సాక్షులుగా తేలేరో, వారు తమంతట తామే నాలుగు సార్లు అల్లాహ్ పై ప్రమాణం చేసి సాక్ష్యమిస్తూ; నిశ్చయంగా, తాను సత్యం పలుకుతున్నాననీ;

Explanation & meanings · 1
  1. అంటే ఇక్కడ నాల్గు సార్లు అల్లాహ్ పై ప్రమాణం చేసి అనడం, నాలుగు సాక్షులతో సమానం, అని అర్థం.