Skip to content
అల్-హజ్ /

ఆయత్ 50

22 : 50

ఆయత్ 50 of అల్-హజ్ (22 : 50). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

అల్-హజ్ ఆయతులు 78
సూరా · అల్-హజ్
తెలుగు · Muhammad
22 : 50

فَٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ لَهُم مَّغۡفِرَةٞ وَرِزۡقٞ كَرِيمٞ

కావున ఎవరైతే, విశ్వసించి సత్కార్యాలు చేస్తారో, వారికి క్షమాపణ మరియు గౌరవప్రదమైన జీవనోపాధి ఉంటాయి.

Explanation & meanings · 1
  1. చూడండి, 8:4.