Skip to content
الأنبيَاء /

ఆయత్ 98

21 : 98
الأنبيَاء ఆయతులు 112
సూరా · الأنبيَاء
తెలుగు · Muhammad
21 : 98

إِنَّكُمۡ وَمَا تَعۡبُدُونَ مِن دُونِ ٱللَّهِ حَصَبُ جَهَنَّمَ أَنتُمۡ لَهَا وَٰرِدُونَ

(వారితో ఇంకా ఇలా అనబడుతుంది): "నిశ్చయంగా, మీరు మరియు అల్లాహ్ ను వదలి మీరు ఆరాధించేవారూ, నరకాగ్నికి ఇంధనమవుతారు! (ఎందుకంటే) మీకు అక్కడికే పోవలసి ఉన్నది.

Explanation & meanings · 1
  1. ఒక 'హదీస్' ప్రకారం ఈ ఆయత్ విని ఒక ముష్రికుల నాయకుడు అన్నాడు: 'యూదులు మరియు క్రైస్తవులు ఆరాధించే 'ఉ'జైర్ ('అ.స.) మరియు 'ఈసా ('అ.స.) లు కూడా నరకానికి పోతారా+?' దానికి దైవప్రవక్త ('సఅ'స) అన్నారు: 'అల్లాహ్ (సు.తా.)కు బదులుగా తనను ఆరాధించటాన్ని సమ్మతించిన ప్రతి వ్యక్తి, తనను ఆరాధించిన వారితో పాటు నరకానికి పోతాడు.'