Skip to content
طه /

ఆయత్ 63

20 : 63
طه ఆయతులు 135
సూరా · طه
తెలుగు · Muhammad
20 : 63

قَالُوٓاْ إِنۡ هَٰذَٰنِ لَسَٰحِرَٰنِ يُرِيدَانِ أَن يُخۡرِجَاكُم مِّنۡ أَرۡضِكُم بِسِحۡرِهِمَا وَيَذۡهَبَا بِطَرِيقَتِكُمُ ٱلۡمُثۡلَىٰ

(వారు పరస్పరం ఈ విధంగా) మాట్లాడుకున్నారు: "వాస్తవానికి వీరిద్దరూ మాంత్రికులే! వీరిద్దరు తమ మంత్రజాలంతో మిమ్మల్ని మీ దేశం నుండి వెడల గొట్టి, మీ ఆదరణీయమైన విధానాన్ని అంతమొందించ గోరుతున్నారు.

Explanation & meanings · 1
  1. ఏ విధంగానైతే ఈ రోజు కూడా అసత్య మార్గం మీద, షిర్కులో మునిగి ఉన్నవారు కూడా తామే సరైన మార్గం మీద ఉన్నామని గర్విస్తారో అదే విధంగా వారూ గర్వించారు. చూడండి, 30:32.