Skip to content
مَريَم /

ఆయత్ 69

19 : 69

ఆయత్ 69 of مَريَم (19 : 69). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

مَريَم ఆయతులు 98
సూరా · مَريَم
తెలుగు · Muhammad
19 : 69

ثُمَّ لَنَنزِعَنَّ مِن كُلِّ شِيعَةٍ أَيُّهُمۡ أَشَدُّ عَلَى ٱلرَّحۡمَٰنِ عِتِيّٗا

ఆ తరువాత నిశ్చయంగా, ప్రతి తెగ వారిలో నుండి అనంత కరుణామయునికి ఎవరు ఎక్కువ అవిధేయులుగా ఉండేవారో, వారిని వేరు చేస్తాము.

Explanation & meanings · 1
  1. అంటే సత్యతిరస్కారుల నాయకులు, ఎవరైతే దురహంకారంతో సత్యాన్ని తిరస్కరించే వారో వారికి అధిక శిక్ష విధించబడుతుంది.