Skip to content
مَريَم /

ఆయత్ 15

19 : 15

ఆయత్ 15 of مَريَم (19 : 15). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

مَريَم ఆయతులు 98
సూరా · مَريَم
తెలుగు · Muhammad
19 : 15

وَسَلَٰمٌ عَلَيۡهِ يَوۡمَ وُلِدَ وَيَوۡمَ يَمُوتُ وَيَوۡمَ يُبۡعَثُ حَيّٗا

మరియు అతను పుట్టినరోజూ మరియు అతను మరణించే రోజూ మరియు అతను బ్రతికించి మరల లేపబడే రోజూ అతనికి శాంతి కలుగు గాక!

Explanation & meanings · 1
  1. ఎందుకంటే ఈ మూడు దినాలు మానవుని కొరకు ఎంతో కష్టదాయకమైనవి మరియు భయంకరమైనవి.