Skip to content
مَريَم /

ఆయత్ 12

19 : 12
مَريَم ఆయతులు 98
సూరా · مَريَم
తెలుగు · Muhammad
19 : 12

يَٰيَحۡيَىٰ خُذِ ٱلۡكِتَٰبَ بِقُوَّةٖۖ وَءَاتَيۡنَٰهُ ٱلۡحُكۡمَ صَبِيّٗا

(అతని కుమారునితో ఇలా అనబడింది): "ఓ యహ్యా! ఈ దివ్యగ్రంథాన్ని గట్టిగా పట్టుకో." మరియు మేము అతనికి బాల్యంలోనే వివేకాన్ని ప్రసాదించాము.

Explanation & meanings · 1
  1. అల్-'హుక్మ్: అంటే జ్ఞానం, తెలివి, నిర్ణయసామర్థ్యం గ్రంథాన్ని అర్థం చేసుకునే శక్తి, మొదలైనవన్నీ అని ఇమామ్ షౌకాని అభిప్రాయం.