Skip to content
النَّحل /

ఆయత్ 57

16 : 57

ఆయత్ 57 of النَّحل (16 : 57). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

النَّحل ఆయతులు 128
సూరా · النَّحل
తెలుగు · Muhammad
16 : 57

وَيَجۡعَلُونَ لِلَّهِ ٱلۡبَنَٰتِ سُبۡحَٰنَهُۥ وَلَهُم مَّا يَشۡتَهُونَ

మరియు వారు అల్లాహ్ కేమో కుమార్తెలను అంటగడుతున్నారు - ఆయన సర్వలోపాలకు అతీతుడు - మరియు తమకేమో తాము కోరేది. (నియమించుకుంటారు).

Explanation & meanings · 1
  1. చూడండి, 53:19-22, ముష్రిక్ 'అరబ్బులు లూత్, 'ఉ'జ్జ, మనాత్ అనే ఆడ దేవతలను పూజించేవారు. వారు వారిని దైవదూతలుగా అల్లాహుతా'ఆలా కుమార్తెలుగా పరిగణించేవారు.