Skip to content
إبراهِيم /

ఆయత్ 33

14 : 33

ఆయత్ 33 of إبراهِيم (14 : 33). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

إبراهِيم ఆయతులు 52
సూరా · إبراهِيم
తెలుగు · Muhammad
14 : 33

وَسَخَّرَ لَكُمُ ٱلشَّمۡسَ وَٱلۡقَمَرَ دَآئِبَيۡنِۖ وَسَخَّرَ لَكُمُ ٱلَّيۡلَ وَٱلنَّهَارَ

మరియు ఎడతెగకుండా, నిరంతరం పయనించే, సూర్యచంద్రులను మీకు ఉపయుక్తంగా చేశాడు. మరియు రాత్రింబవళ్ళను కూడా మీకు ఉపయుక్తంగా ఉండేటట్లు చేశాడు.

Explanation & meanings · 1
  1. రాత్రింబవళ్ళ గురించి చూడండి, 10:67, 27:86 మరియు 40:61.