Skip to content

తౌహీద్ మరియు విశ్వాస విషయాలలో కలిగే దుష్ప్రేరితాలకు వైధ్యము ఏమిటి?

محاور التعريف بالإسلام
توحيد الله وإبطال الشرك
مصدر الإجابة
قسم الإيمان
الباب / الفصل
(قسم الإيمان)

السؤال

తౌహీద్ మరియు విశ్వాస విషయాలలో కలిగే దుష్ప్రేరితాలకు వైధ్యము ఏమిటి?

الجواب

దుష్ప్రేరితాల వైధ్యము ఈ క్రింది విషయాల ద్వారా జరుగుతుంది:

  • ఒక విశ్వాసి జ్ఞానము ద్వారా తనను తాను పరిరక్షించుకోవాలి, ఎందుకంటే అజ్ఞానము జిన్నుల మరియు మానవుల షైతానుల నుండి ఒక వ్యక్తిలో ప్రవేశించడానికి ఒక మార్గము.
  • అల్లాహ్ ను స్మరించడం మరియు శాపగ్రస్తుడైన షైతాన్ బారి నుండి అల్లాహ్ శరణు కోరడం.
  • దుష్ప్రేరితాలలో కొనసాగడాన్ని పూర్తిగా ఆపి, వాటిని తెంచివేయాలి.
  • ధార్మిక పండితులను అడగడం, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :

﴾కావున మీకిది తెలియకుంటే హితబోధ గలవారిని (గ్రంథప్రజలను) అడగండి.﴿

[అన్ నహ్ల్ : 97]

المصدر

قسم الإيمان

ملاحظات

--