Skip to content
الشَّمس /

ఆయత్ 11

91 : 11

ఆయత్ 11 of الشَّمس (91 : 11). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الشَّمس ఆయతులు 15
సూరా · الشَّمس
తెలుగు · Muhammad
91 : 11

كَذَّبَتۡ ثَمُودُ بِطَغۡوَىٰهَآ

సమూద్ జాతి తలబిరుసుతనంతో (ప్రవక్తను) అసత్యవాదుడవని తిరస్కరించింది;

Explanation & meanings · 1
  1. 'తు'గ్ యానన్ : తలబిరుసుతనం. తలబిరుసుతనంలో వారు తమ ప్రవక్త అబద్ధీకుడని తిరస్కరించారు. స'మూద్ జాతి వారి గాథ కోసం చూడండి, 7:73-79.