Skip to content
అత్-తౌబహ్ /

ఆయత్ 70

9 : 70

ఆయత్ 70 of అత్-తౌబహ్ (9 : 70). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

అత్-తౌబహ్ ఆయతులు 129
సూరా · అత్-తౌబహ్
తెలుగు · Muhammad
9 : 70

أَلَمۡ يَأۡتِهِمۡ نَبَأُ ٱلَّذِينَ مِن قَبۡلِهِمۡ قَوۡمِ نُوحٖ وَعَادٖ وَثَمُودَ وَقَوۡمِ إِبۡرَٰهِيمَ وَأَصۡحَٰبِ مَدۡيَنَ وَٱلۡمُؤۡتَفِكَٰتِۚ أَتَتۡهُمۡ رُسُلُهُم بِٱلۡبَيِّنَٰتِۖ فَمَا كَانَ ٱللَّهُ لِيَظۡلِمَهُمۡ وَلَٰكِن كَانُوٓاْ أَنفُسَهُمۡ يَظۡلِمُونَ

ఏమీ? వారి పూర్వీకుల గాథ వారికి అందలేదా? నూహ్ జాతి వారి, ఆద్, సమూద్, ఇబ్రాహీమ్ జాతి వారి, మద్ యన్ (షుఐబ్) ప్రజల మరియు తలక్రిందులు చేయబడిన పట్టణాల (లూత్) వారి (గాథలు అందలేదా)? వారి ప్రవక్తలు వారి వద్దకు స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చారు. అల్లాహ్ వారికి అన్యాయం చేయదలచు కోలేదు కాని వారే తమకు తాము అన్యాయం చేసుకుంటూ ఉన్నారు.

Explanation & meanings · 4
  1. నూ'హ్, హూద్ మరియు 'సాలి'హ్ ('అలైహిమ్ స.) గాథల కొరకు చూడండి, 7:59-79.
  2. ఇబ్రాహీమ్ ('అ.స.) జాతివారు, బాబిలోనియనులు. 1100 సంవత్సరాలు క్రీస్తు శకానికి ముందు వారు అస్సీరియన్ ల ద్వారా అపజయం పొంది నాశనం చేయబడ్డారు.
  3. మద్ యన్ ప్రజల గాథలకు చూడండి, 7:85-93.
  4. సోడోమ్ మరియు గొమోర్రాహ్ లు, లూ'త్ ('అ.స.) ప్రజల నగరాలు. చూడండి, 7:80-84, 11:69-83.