Skip to content
المُدثر /

ఆయత్ 27

74 : 27

ఆయత్ 27 of المُدثر (74 : 27). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

المُدثر ఆయతులు 56
సూరా · المُدثر
తెలుగు · Muhammad
74 : 27

وَمَآ أَدۡرَىٰكَ مَا سَقَرُ

మరియు ఆ నరకాగ్ని అంటే నీవు ఏమనుకుంటున్నావు?

Explanation & meanings · 1
  1. సఖరున్: నరకానికి ఏడు అంతస్తులు లేక శ్రేణులున్నాయి. 1) జహన్నుమ్ (నరకం), 2) ల"జ్జా (ధ్వంసం చేసే అగ్ని), 3) 'హు'త్మ (అణగ/చితకగొట్టే శిక్ష), 4) స'యీర్ (ప్రజ్వలించే అగ్ని), 5) సఖర్ (నరకాగ్ని), 6) జ'హీమ్ (మండే అగ్ని), 7) హావియహ్, ఇది అన్నింటి కంటే క్రింది అంతస్తు, ఇందులో మునాఫిఖులు (కపటవిశ్వాసులు) ఉంటారు. ఏడు ద్వారాలు అంటే ఏడు విధాలైన పాపుల దారులు. చూడండి, 15:44.