Skip to content
అష్-షుఅరా /

ఆయత్ 22

26 : 22

ఆయత్ 22 of అష్-షుఅరా (26 : 22). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

అష్-షుఅరా ఆయతులు 227
సూరా · అష్-షుఅరా
తెలుగు · Muhammad
26 : 22

وَتِلۡكَ نِعۡمَةٞ تَمُنُّهَا عَلَيَّ أَنۡ عَبَّدتَّ بَنِيٓ إِسۡرَٰٓءِيلَ

ఇక నీవు నాకు చేసిన ఆ ఉపకారానికి నన్ను ఎత్తి పొడిస్తే! నీవు మాత్రం ఇస్రాయీల్ సంతతి వారినంతా బానిసలుగా చేసుకున్నావు కదా!"

Explanation & meanings · 1
  1. చూడండి, 28:4-5.