Skip to content
الشعراء /

ఆయత్ 157

26 : 157

ఆయత్ 157 of الشعراء (26 : 157). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الشعراء ఆయతులు 227
సూరా · الشعراء
తెలుగు · Muhammad
26 : 157

فَعَقَرُوهَا فَأَصۡبَحُواْ نَٰدِمِينَ

కాని వారు దాని వెనుక కాలి మోకాలి పెద్ద నరమును కోసి చంపారు, ఆ తరువాత వారు పశ్చాత్తాప పడతూ ఉండిపోయారు.

Explanation & meanings · 1
  1. వారు ఆ ఒంటెను చంపిన తరువాత 'సాలి'హ్ ('అ.స.) అన్నారు. మీకు మూడు రోజుల వ్యవధి మాత్రమే ఉంది. నాలుగవ రోజు వారు అల్లాహ్ శిక్ష అవతరించడం చూసి పశ్చాత్తాప పడ్డారు. కాని శిక్ష వచ్చిన తరువాత పడే పశ్చాత్తాపం లాభదాయకం కాజాలదు.