26 : 12
قَالَ رَبِّ إِنِّيٓ أَخَافُ أَن يُكَذِّبُونِ
(మూసా) అన్నాడు: "ఓ నా ప్రభూ! వారు నన్ను అసత్యవంతుడవని తిరస్కరిస్తారేమోనని నేను భయపడుతున్నాను.
Explanation & meanings · 1
- దీనితో తెలిసేదేమిటంటే సాధారణ మానవుల వలె, దైవప్రవక్తలకు కూడా సహజమైన భయం కలగవచ్చు.