Skip to content
النور /

ఆయత్ 46

24 : 46

ఆయత్ 46 of النور (24 : 46). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

النور ఆయతులు 64
సూరా · النور
తెలుగు · Muhammad
24 : 46

لَّقَدۡ أَنزَلۡنَآ ءَايَٰتٖ مُّبَيِّنَٰتٖۚ وَٱللَّهُ يَهۡدِي مَن يَشَآءُ إِلَىٰ صِرَٰطٖ مُّسۡتَقِيمٖ

వాస్తవంగా! మేము సుస్పష్టమైన సూచనలను (ఆయాత్ లను) అవతరింపజేశాము. మరియు అల్లాహ్ తాను కోరిన వానికి ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తాడు.

Explanation & meanings · 1
  1. అంటే ఖుర్ఆన్ చూడండి, 6:38.