2 : 252
تِلۡكَ ءَايَٰتُ ٱللَّهِ نَتۡلُوهَا عَلَيۡكَ بِٱلۡحَقِّۚ وَإِنَّكَ لَمِنَ ٱلۡمُرۡسَلِينَ
ఇవన్నీ అల్లాహ్ సందేశాలు, వాటిని మేము యథాతథంగా నీకు వినిపిస్తున్నాము. మరియు (ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, నీవు (మా) సందేశహరులలో ఒకడవు.
Explanation & meanings · 1
- చూడండి, 'స. బు'ఖారీ, పుస్తకం - 1, 'హదీస్' నం. 331; 'స. బు'ఖారీ, పుస్తకం - 4, 'హదీస్' నం. 735.