Skip to content
الكَهف /

ఆయత్ 84

18 : 84
الكَهف ఆయతులు 110
సూరా · الكَهف
తెలుగు · Muhammad
18 : 84

إِنَّا مَكَّنَّا لَهُۥ فِي ٱلۡأَرۡضِ وَءَاتَيۡنَٰهُ مِن كُلِّ شَيۡءٖ سَبَبٗا

నిశ్చయంగా మేము అతని (అధికారాన్ని) భూమిలో స్థాపించాము మరియు అతనికి ప్రతిదానిని పొందే మార్గాన్ని చూపాము.

Explanation & meanings · 1
  1. అస్-సబబు: అంటే ఇక్కడ తాను కోరిన దానిని పొందే మార్గాన్ని అన్వేంషించడమని అర్థం.