Skip to content
إبراهِيم /

ఆయత్ 15

14 : 15
إبراهِيم ఆయతులు 52
సూరా · إبراهِيم
తెలుగు · Muhammad
14 : 15

وَٱسۡتَفۡتَحُواْ وَخَابَ كُلُّ جَبَّارٍ عَنِيدٖ

మరియు వారు తీర్పు కోరారు మరియు నిర్దయుడూ, (సత్య) విరోధి అయిన ప్రతి వాడూ నాశనమయ్యాడు.

Explanation & meanings · 2
  1. ఈ కోరిక సత్యతిరస్కారులది కూడా కావచ్చు. చూడండి, 8:19,32. లేదా ప్రవక్తలది కూడా కావచ్చు. ఒకవేళ ఈ కోరిక ప్రవక్తలది అయితే: 'మరియు వారు (ప్రవక్తలు తమ ప్రభువు) సహాయాన్ని (జయాన్ని) కోరారు. మరియు నిర్దయుడు .... నాశనమయ్యాడు.' అని చదవబడుతుంది.
  2. జబ్బారున్ : Insolent, Compeller, Ferocious, Irresistible, బలవంతం, లేక నిర్బంధం చేసేవాడు, నిరంకుశుడు, నిర్దయుడు, క్రూరుడు.